#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్న చంద్రబాబు

అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్న చంద్రబాబు
వెలగపూడిలోని ఈ6 రోడ్‌లో 5 ఎకరాల స్థలం కొనుగోలు
ఏప్రిల్‌ 9న ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
త్వరలో ప్రారంభం కానున్న అమరావతి పునర్నిర్మాణ పనులు
ఈలోపే సొంతింటికి భూమిపూజ చేయాలని చంద్రబాబు నిర్ణయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *