ఆంధ్రప్రదేశ్ డిజిపిని కలిసిన సినీనటి కాదంబరి జస్వాని

రమాదేవి, ఐద్వా, స్టేట్ సెక్రెటరీ , తో కలిసి సినీనటి
కాదాంబరి జత్వాని, గత ప్రభుత్వంలో అక్రమంగా కేసు రిజిస్టర్ చేశారని కేసును వెంటనే ఎత్తివేయాలని డిజిపి ని కలిసారూ
కేసును త్వరిత గతిన పూర్తి చేయాలని డిజిపిని కలిసి వివరించామని తెలియజేశారు.
డిజిపి 15 రోజులలో మీకు పూర్తి సమాచారం మళ్ళీ తెలియపరుస్తానని తెలియజేస్తామని డిజిపి తెలియజేశారని మీడియాకు తెలియజేశారు