ఈ మధ్యకాలంలో Teddy Bear వేషం వేసుకొని కొందరు సూర్యలంక బీచ్ రోడ్ మరియు బాపట్లలోని ప్రధాన రహదారు లలో తిరుగుతూ పబ్లిక్ నీ

ఈ మధ్యకాలంలో Teddy Bear వేషం వేసుకొని కొందరు సూర్యలంక బీచ్ రోడ్ మరియు బాపట్లలోని ప్రధాన రహదారు లలో తిరుగుతూ పబ్లిక్ నీ ఇబ్బందికి గురి చేస్తున్నారని, స్టూడెంట్స్ ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్లు రావడం జరిగింది … అందులో భాగంగా ఈ రోజు కూడా టెడ్డీబేర్ వేషంతో బీచ్ రోడ్ లో పబ్లిక్ కి చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది… అందులో భాగంగా ఈ రోజు బాపట్ల టౌన్ ఎంక్వయిరీ చేసి టెడ్డీబేర్ వేసే వ్యక్తిని మరియు ఆ వ్యక్తిని వీడియో తీసే వ్యక్తిని ఇద్దరిని పట్టుకుని స్టేషన్ తీసుకొని రావటం జరిగింది… వారిని విచారించగా వారికి యూట్యూబ్ ఛానల్ ఉన్నదని, అవేర్నెస్ కోసం వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తామని మాకు తెలపడం జరిగింది… అందులో భాగంగా వారి పేరెంట్స్ ని పిలిపించి వారి సమక్షంలో ఈ విధంగా చేయటం తప్పని, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ లో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోమని వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.. కావున ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నామ