ఎర్ర సముద్రంలో మునిగిపోయిన 2300 టన్నుల జలాంతర్గామి, ఆరుగురు దుర్మరణం!

ఈజిప్టులో భారీ ప్రమాదం సంభవించింది. హుర్ఘడ నగరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోచింది.ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించింది.