#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి

అమరావతి, నవంబర్ 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి (YS Sunitha) మంగళవారం ఏపీ అసెంబ్లీకి (AP Assembly) వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో (Home Minister Vangalapudi Anitha) సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుపై (YS viveka Case) చర్చించారు. అలాగే సీఎంవో అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత.. సీఎంవో అధికాకారుతో సమావేశమై.. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు.