#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం

ది 13-12-2024 అనగా శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి కార్యక్రమ వివరాలు

Program 1 ఉదయం 07.00 గంటలకు చుట్టుగుంట సెంటర్ నందు విజయవాడలో జరిగే స్వర్ణాంధ్ర-2047 బహిరంగ సభకు వెళ్లే ప్రజల యొక్క బస్సులను జండా ఊపి ప్రారంభిస్తారు.

ఇట్లు…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం