గుడ్లవల్లేరు మండలం కౌతవరం సెంటర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం పైన గుర్తుతెలియని
గుడ్లవల్లేరు మండలం కౌతవరం సెంటర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం పైన గుర్తుతెలియని దుండగులు బురదని చల్లడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న పెద్దలు,నాయకులు ఈ దాష్టికానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే పట్టుకొని శిక్షించాల్సిందిగా పోలీసు వారిని తులసి గారు కోరారు.