చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం
చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం
విజయవాడ GRT హోటల్ లో కొత్తగా నియమితులైన చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేశారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ , చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.