నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం

మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు
రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు
అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి
ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి కామెంట్స్
కృష్ణపట్నం రేవు ద్వారా గతంలో ఈ ప్రాంత మత్స్యకారులు చేపల వేట సాగించేవారు
ఓ వైపు పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు