#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

పల్నాడు లో మొట్ట మొదటి పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్

గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకుడు కనకం శ్రీనివాసరావు కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.