బడ్జెట్ పై నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు
బడ్జెట్ పై నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు – సదస్సుకు హాజరుకానున్న సభాపతి అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు – పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ సభ్యులకు శిక్షణ – సభలో తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి సదస్సు – సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉన్న ప్రక్రియపై అవగాహన – సదస్సు తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం – శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ – అసెంబ్లీ నిర్వహణ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ