బీఎస్పీరాష్ట్ర కార్యదర్శి మరియు జోనల్ ఇంచార్జి గా కొదమల

బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 24 3 2025న విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ప్రకటించారు.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో జగ్గయ్యపేటకు చెందిన శ్రీ కొదమల ప్రభుదాసు గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ వారికి జోనల్ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భం పురస్కరించుకొని శ్రీ కొ దముల ప్రభుదాసు పత్రికా ప్రకటనలో బి.ఎస్.పి రాష్ట్ర నూతన కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా మరియు జోనల్ ఇన్చార్జిగా తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతం కుమార్ గారికి తన నియామకానికి కృషిచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బ చ్చలకూర పుష్పరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర అధ్యక్షులు తనకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ రాష్ట్రంలో పార్టీని శక్తివంతంగా నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఈ