#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

రసరావుపేటలో MLA చదలవాడ అరవింద బాబు తనిఖీలు

నరసరావుపేటలో MLA చదలవాడ అరవింద బాబు తనిఖీలు
ఈరోజు పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు ప్యాచ్ వర్కులు, పూర్తి అయిన కల్వర్ట్ పనులు, డామేజ్ అయిన రోడ్లు పరిశీలించి, శిశుమందిరం స్కూల్ వద్ద డ్రైనేజ్ కాలవలు పనులు, బైపాస్ రోడ్డులో గల డంపింగ్ వద్ద జరుగుతున్న పనులు,ఆ పనులు పరిశీలించి అధికారులకి సూచనలు చేస్తూ పనులు తెలియజేస్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.