శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శివ మాల ఇరుముడి సమర్పించుకొని అనంతరం వేదాశీర్వచనం పొందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ అధినేత శ్రీ గళ్ళా రామచంద్ర రావు గారు మరియు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గార్ల దంపతులు.