#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు : చంద్రబాబు

ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని CM చంద్రబాబు తెలిపారు.

తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.

ఏడు కొండలను ఆనుకొని గతంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం.

ఏడుకొండల్లో ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు.

వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే లక్ష్యం” అని చంద్రబాబు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *