నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

-నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమం
నరసరావుపేట 27 వ వార్డ్ శ్రీనివాస హాస్పిటల్ బజార్ లో.2 వ వార్డ్ ఐలా బజార్ లో. 11 వ వార్డ్ ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ బజార్ లో. మెయిన్ రోడ్డు.పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడిక తీయుట. చెత్త తొలగించుట. టిడిపి నాయకులు, కార్యకర్తలు, MLA చదలవాడ అరవింద బాబు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు