#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందున్న మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్

మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్‌)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో భూ సమస్యలపై దాదాపు 50 నుంచి 60 శాతం ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందని అన్నారు. జిల్లాలో దాదాపు 965 రెవెన్యూ గ్రామాలుండగా వాటి పరిష్కారానికి సదస్సులు నిర్వహించనున్నామని చెప్పారు. చాలా మంది సాధారణ అగ్రిమెంట్‌ను మాత్రమే కలిగి ఉన్నారని, ఇది చట్టబద్ధంగా అధికారం లేనిదని , భూమిని రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఫారం 8 నోటీసు జారీ చేయకుండా వన్ బి అడంగల్‌పై