మొక్కు బడి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు నేడు మాదిపాడు దగ్గర సత్తెమ్మ తల్లి వారి సన్నిధిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.*ఈ కార్యక్రమం లో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు