#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

వెలగపూడి సచివాలయం 5 బ్లాక్ లో జరిగిన రెండవ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రులు

వెలగపూడి సచివాలయం 5 బ్లాక్ లో జరిగిన రెండవ కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
• ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
• రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడింది. ప్రజలు మనపై బృహత్తర బాధ్యత