శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ
శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ.
శృంగేరి శారద పీఠాధిపతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజినేయులు.