స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న”డా ” చదలవాడ అరవింద బాబు.
ఈ రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట బరంపేట శిశుమందిరంవద్ద 32 వార్డ్ లో కాలవలు పూడికతీయుట రోడ్లు శుభ్రం చేస్తున్న వార్డు నాయకులు. ఎమ్మెల్యే స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ స్వయంగా పాల్గొని అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్న MLA “డా ” చదలవాడ అరవింద బాబు