హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను
హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్
గళ్ళ మాధవి మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్
హిందూ ధర్మాన్ని కించపరచటం,అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలు తనకి లేవన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి
తాడేపల్లి కుంచనపల్లిలోని “హరే కృష్ణ గోకుల క్షేత్రం” నందు శనివారం జరిగిన లక్ష్మీనరసింహస్వామి హోమానికి హాజరయ్యి, రాధాకృష్ణుల స్వామివారిని దర్శించుకొని అనంతరం భక్తులకు ఉచితంగా భగవద్గీతను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గళ్ళ మాధవి, ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహ దాస్ లు మీడియా తో మాట్లాడుతూ