#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

విజయవాడ వంశీ హార్ట్ కేర్ హాస్పిటల్ నందు పలువురిని పరామర్శించిన

జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని వంశీ హార్ట్ కేర్ నందు చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని  తెలుసుకొని మంగళవారం నాడు హాస్పిటల్ కు వెళ్ళి జగ్గయ్యపేట పట్టణంకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మాడపాటి కిశోర్ గారి తల్లి గారిని, చిల్లకల్లు గ్రామానికి చెందిన భూక్యా గోపి గారి తండ్రి శ్రీను గారిని మరియు మంగోల్లు గ్రామానికి చెందిన లైఫ్ లైన్ ల్యాబ్ నిర్వాహకులు సత్యనారాయణ గారి తల్లి వెంకాయమ్మ గారిని కలిసి మాట్లాడి వారిని పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, అనంతరం డాక్టర్ వంశీ గారితో మాట్లాడి చికిత్స పొందుతున్న వారి  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.