#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9.00 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది….
#ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొత్తం 163 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు