#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి

బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి
శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినుకొండ బి.ఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ (వినుకొండ ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు పాల్గొన్నారు.