విష్ణు,మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదా
అవును నిజమే మోహన్ బాబు మొదటి అర్ధాంగి పేరు విద్యా దేవీ ఆమె ద్వారా విష్ణు,లక్ష్మి కలిగెరు, కొంత కాలం తరువాత శ్రీమతి విద్య దేవి అనారోగ్యం తో మరణించేరు ,
ఆ తరువాత మోహన్ బాబూ విద్య దేవి చెల్లెలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకొన్నారు ఆమెకు పుట్టిన కొడుకే మనోజ్ ఇదే నిజం , మనోజ్ కి తల్లి తండ్రులు ఇద్దరూ ఉన్నారు , విష్ణుకి , లక్మికి కేవలం తండ్రి , మాత్రమే ఉన్నాడు ,
ఏది ఏమైనా ఈ కుటుంబ గొడవలు వారిలో వారే పరిష్కరించుకోవాలి, కథ సుఖాంతం కావాలని అందరం కోరుకుందాం