సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో ఈరోజు సాయంత్రం నుంచి ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా శోభాయమానంగా శ్రీవారి పూజలు ప్రారంభమవుచున్నవి పట్టణపుర ప్రజలు శ్రీవారి భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము