ఏపీ శాసనమండలిలో కూటమి ప్రభుత్వం భారీ వ్యూహం.. ఆయనపై అవిశ్వాస తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి మైనస్ గా మారుతుంది. మండలిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు
రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. అది మండలి చైర్మన్ విచక్షణ మీద ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే మండలిలో ఉన్న అవకాశాలను అందుకుని ఏకంగా చైర్మన్ మీదనే అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలలో కూటమి పెద్దలు ఉన్నారని సమాచారం.