నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమం

ఈ రోజు నరసరావుపేట 10వ వార్డ్ సతీష్ బజారు.11వ వార్డ్ బ్యాంకు రోడ్డు లో. 24 వ వార్డ్ SSN కాలేజ్ వెనుక రోడ్డు లో.31 వ వార్డ్ 2 బజార్ల లో. 23 వ వార్డ్ లో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడిక తీయుట. చెత్త తొలగించుట. టిడిపి నాయకులు, కార్యకర్తలు, MLA చదలవాడ అరవింద బాబు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు.
స్వచ్ఛ – నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10 వ వార్డ్ సతీష్ బజారు లో. 14వ వార్డు బ్యాంకు బజార్ రోడ్డు లో. 24వ వార్డ్ SSN కాలేజ్ వెనుక రోడ్డు.31వ వార్డు 2 బజర్లు.23 వ వార్డ్ లో పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు కాలువ లోని పూడిక తీసి మురుగు నీరు పారేలా చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న గడ్డి,పిచ్చి మొక్కలను తొలగించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను పరిశుభ్రం చేశారు.
పట్టణంలో ఎవరి వీధి వారే కాలువల పూడిక తీసే లాగా ఎవరి విధి వారే శుభ్రం చేసుకునే లాగా అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు. కలిసి శుభ్రం చేసుకోవాలని కోరుకుంటూ – ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది