ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యం ఫై అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులను శాసన సభా సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళిస్థలాల విషయాన్నీ ప్రస్తావించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుండి 15 ఖాళీ స్థలాలు ఉంటాయని, ప్రధానంగా 21, 25, 28, 29, 36, 39, 43 డివిజన్ లలో అధికంగా ఉంటున్నాయని, వీటి […]

జనంలోకి మనం.

త్వరలో ప్రజలతో ముఖాముఖి రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం నుంచి ప్రజలకు సంక్షేమం అందిస్తాం. దీనికి సమయం కావాలి. ఇది అసాధ్యం కాదు. అలా అని రాత్రికి రాత్రే అన్నీ అయిపోవు. అభివృద్ధి, సంక్షేమంలో సవాళ్లు, సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తాం. – చంద్రబాబు

ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాము – ఎమ్మెల్యే గళ్ళ మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి హామీనిచ్చారు. మంగళవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. వాకర్స్,క్రీడాకారులను అడిగి స్టేడియంలో ఉన్న వసతులు,సమస్యల గురించి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆరా తీశారు. అనంతరం స్టేడియంలోనే వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలుగా స్టేడియం సమస్యలు మరియు […]

రెవిన్యూ అధికారులను అడ్డుకున్న అక్రమ మైనింగ్ దారులు

పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గం,బెల్లంకొండ మండలం పాపాయి పాలెం గ్రామంలో యరగాని నాగమ్మ చెందిన సర్వేనెంబర్ 334/1బి2 లో  3.00 ఎకరాల భూమి పూర్వీకుల నుండి సంక్రమించినది.యరగాని నాగమ్మ పేరు మీద పాస్ పుస్తకాలు,1బి అడంగల్, సర్వే సర్టిఫికెట్, భూమిశిస్తూ కొన్ని ఏండ్ల నుండి కడుతున్నట్లు రసీదులు ఉన్నాయి. యరగాని నాగమ్మ తమ్ముడు యడవల్లి శ్రీనివాసరావు ఈ భూమిని మైనింగ్ లీజు కోసం అప్లై చేసుకోవడం జరిగింది.ఈ భూమికి ప్రక్కన సర్వేనెంబర్ 338/7-1 ప్రభుత్వ భూమిని గుదే లక్ష్మణ్ […]

కార్పొరేటర్లతో సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా

ఇటీవల జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లతో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ని కలిశారు.ఈ కార్యక్రమంలో గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము, మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్, మాజీ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా, తెలుగుదేశం నాయకులు బొప్పన భవకుమార్, మైనారిటీ నాయకులు ఎంయస్ బైగ్, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, అత్తులూరి వెంకటేశ్వరరావు,ఉమ్మడి బహదూర్, మరుపిల్ల రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు

విజయవాడ వంశీ హార్ట్ కేర్ హాస్పిటల్ నందు పలువురిని పరామర్శించిన

జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని వంశీ హార్ట్ కేర్ నందు చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని  తెలుసుకొని మంగళవారం నాడు హాస్పిటల్ కు వెళ్ళి జగ్గయ్యపేట పట్టణంకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మాడపాటి కిశోర్ గారి తల్లి గారిని, చిల్లకల్లు గ్రామానికి చెందిన భూక్యా గోపి గారి తండ్రి శ్రీను గారిని మరియు మంగోల్లు గ్రామానికి చెందిన లైఫ్ లైన్ ల్యాబ్ నిర్వాహకులు సత్యనారాయణ గారి తల్లి వెంకాయమ్మ గారిని కలిసి మాట్లాడి […]

గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదు

గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయింది ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయింది ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉప ముఖ్యమంత్రి,, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు   ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం […]

నిర్మాణ‌మే కాదు… నిర్వ‌హ‌ణా ఆద‌ర్శంగా ఉండాలి

– డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు హ‌మారా శౌచాల‌య్‌-హ‌మారా స‌మ్మాన్ ప్ర‌చార కార్య‌క్ర‌మం. – ప్ర‌త్యేక స‌ర్వే ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌. – అన్ని గ్రామాల‌నూ ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి. – స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. బాపూజీ క‌ల‌లుగ‌న్న ప‌రిశుభ్ర భార‌తావ‌ని ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ప్రారంభించింద‌ని.. ఈ కార్య‌క్ర‌మంతో ప‌దేళ్ల కాలంలో స్వ‌చ్ఛ‌త‌, ప‌రిశుభ్ర‌త‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని.. మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ […]