ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సి ఎన్నికల ఓటర్ల

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్  ఎం ఎల్ సి ఎన్నికల ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో  సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ

అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

(అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ). ప్రజలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో, మున్సిపాల్టీ స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలోనే ప్రాధమికంగా ఆర్జీలు అందించేలా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా […]

మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ….

(మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులు ఎస్.  సవిత). గుంటూరులోని (రాజా గారి తోట) బిసి స్టడీ సర్కిల్ లో  మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలక్టరేట్ లో ఎస్. ఆర్. శంకరం హాల్ లో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ […]

వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్..

అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి

అమరావతి, నవంబర్ 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి (YS Sunitha) మంగళవారం ఏపీ అసెంబ్లీకి (AP Assembly) వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో (Home Minister Vangalapudi Anitha) సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుపై (YS viveka Case) చర్చించారు. అలాగే సీఎంవో అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత.. సీఎంవో అధికాకారుతో సమావేశమై.. తన తండ్రి హత్య కేసులో […]

ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YSRCP MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం […]

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. ఏమైదంటే..

కృష్ణా: వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamsi) బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్య అనుచరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు […]

గుంటూరు కోర్టులో పవన్‌కు రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గుంటూరు కోర్టులో ఊరట కలిగింది. వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) గుంటూరు కోర్టులో ఊరట కలిగింది. వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అసాంఘిక శక్తులుగా మారారని పవన్ వ్యాఖ్యానించగా కేసు నమోదైంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ జైన్ […]

వరంగల్ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ (Prajapalana Vijayotsava Sabha ) ఇవాళ(మంగళవారం) వరంగల్ (Warangal) నగరంలో జరగనుంది. […]

RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Film director Ramgopal Varma) కేసు విచారణ (Case […]