ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాము – ఎమ్మెల్యే గళ్ళ మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి హామీనిచ్చారు. మంగళవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. వాకర్స్,క్రీడాకారులను అడిగి స్టేడియంలో ఉన్న వసతులు,సమస్యల గురించి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆరా తీశారు. అనంతరం స్టేడియంలోనే వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలుగా స్టేడియం సమస్యలు మరియు […]