వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. ఏమైదంటే..

కృష్ణా: వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamsi) బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్య అనుచరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు […]

గుంటూరు కోర్టులో పవన్‌కు రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గుంటూరు కోర్టులో ఊరట కలిగింది. వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) గుంటూరు కోర్టులో ఊరట కలిగింది. వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అసాంఘిక శక్తులుగా మారారని పవన్ వ్యాఖ్యానించగా కేసు నమోదైంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ జైన్ […]

వరంగల్ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ (Prajapalana Vijayotsava Sabha ) ఇవాళ(మంగళవారం) వరంగల్ (Warangal) నగరంలో జరగనుంది. […]

RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Film director Ramgopal Varma) కేసు విచారణ (Case […]

బడ్జెట్ పై నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు

బడ్జెట్ పై నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు – సదస్సుకు హాజరుకానున్న సభాపతి అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు – పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ సభ్యులకు శిక్షణ – సభలో తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి సదస్సు – సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉన్న ప్రక్రియపై అవగాహన – సదస్సు తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం […]

కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు

కార్తీక సోమవారం సందర్బంగా నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు కోటప్పకొండలో పర్యటించారు ఎమ్మెల్యే త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కోటప్పకొండలో భక్తుల సౌకర్యార్థం “దివిస్” లేబరేటరీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

చారిత్రాత్మక భద్రకాళి చెరువుకు గండి.. వందల ఎకరాల విస్తీర్ణం గల చెరువు నీరంతా ఏం చేస్తారు..?

చారిత్రాత్మక భారీ సరస్సు పక్షాళన సాధ్యమేనా..? ఓరుగల్లులో అతిపెద్ద ఆ జలాశయాన్ని ఎందుకు పూర్తి శుద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రకాళి చెరువుకు గండెందుకో తెలుసా..? వరంగల్ లోని భద్రకాళి చెరువుకు ఎట్టకేలకు నీటి పారుదల శాఖ అధికారుల గండికొట్టారు.. ఆ నీరంతా దిగువకు వృథాగా విదిలేస్తున్నారు. అ చారిత్రాత్మక భారీ సరస్సు పక్షాళన సాధ్యమేనా..? ఓరుగల్లులో అతిపెద్ద ఆ జలాశయాన్ని ఎందుకు పూర్తి శుద్ధికి శ్రీకారం చుట్టారు..? ఆ నీరంతా ఎక్కడికి మళ్లిస్తారు..? అసలు చెరువుకు గండి […]

Police Supports Peaceful Protestors in Los Angeles

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem the industry’s standard dummy text ever since the when an unknown printer took a galley of type and scrambled it to make a type spe has been the industry’s standard dummy text