ఏపీ లో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు

అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇవాళ లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 […]

విష్ణు,మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదా

అవును నిజమే మోహన్ బాబు మొదటి అర్ధాంగి పేరు విద్యా దేవీ ఆమె ద్వారా విష్ణు,లక్ష్మి కలిగెరు, కొంత కాలం తరువాత శ్రీమతి విద్య దేవి అనారోగ్యం తో మరణించేరు , ఆ తరువాత మోహన్ బాబూ విద్య దేవి చెల్లెలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకొన్నారు ఆమెకు పుట్టిన కొడుకే మనోజ్ ఇదే నిజం , మనోజ్ కి తల్లి తండ్రులు ఇద్దరూ ఉన్నారు , విష్ణుకి , లక్మికి కేవలం తండ్రి , మాత్రమే […]

మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల కు ఘన సన్మానం

యన్టీఆర్ జిల్ల నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కరించింది. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. విజయలక్ష్మి లు, సుశీల ను దుశ్సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కార్మికురాలు సుశీల గత రెండు దశాబ్దాలుగా మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు గా విద్యార్థీని విద్యార్థులకు రుచికరమైన బోజనం వండి పెట్టి పిల్లలు ఆకలి […]

సొమ్ము” రెడ్డి ప్రమాణానికి సిద్ధమా! – కాకాణి

నందిగామ లో జరుగుతున్న సిపిఐ జనసేవా దళ్,రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ శిబిరాన్ని రెండో రోజు సందర్శించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్,విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వర రావు జనసేవాదల్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ నార్ల వెంకటేశ్వరరావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, నక్కిలేనిన్ బాబు, తదితరులు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ది.12-12-2024న గురువారం సాయంత్రం 4 గంటలకు మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీమంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) గారు కూడా పాల్గొననున్నారు. […]

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం

అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష – ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు – నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు – విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది – లోకేష్ కృషి వల్ల గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ – గూగుల్ […]

బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబడి

బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన “ఆర్దో అండ్ జనరల్ ఆపరేషన్ థియేటర్”ను బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలపమెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు గారు, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు గారు, కళ్ళెం హరినాథ్ రెడ్డి గారు, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మొక్కు బడి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా

మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు నేడు మాదిపాడు దగ్గర సత్తెమ్మ తల్లి వారి సన్నిధిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.*ఈ కార్యక్రమం లో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు