డార్క్ చాక్లెట్ Dark Chocolate-గుండె కు మంచిది

డార్క్ చాక్లెట్‌ లో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరియు మీ ఆహారంలో మితమైన మొత్తంలో డార్క్ చాక్లెట్‌ను తప్పనిసరిగా చేర్చాలి..మీరు డార్క్ చాక్లెట్ తినడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి:అధిక పోషక విలువలు: డార్క్ చాక్లెట్ అనేక పోషకాలతో నిండి ఉన్నది., ఆరోగ్యకరమైన ఆహార పోషకాహార నిపుణులు సిఫారసు చేయబడినది. 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది మరియు జింక్, ఐరన్, ఫాస్పరస్ మరియు పొటాషియంతో నిండి ఉత్తమ పోషక ఎంపికగా […]

ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆధ్వర్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

చిలకలూరిపేట : స్థానిక నరసరావుపేట రోడ్డులో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో గురువారం రాత్రి ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పాత్రికేయ కుటుంబ సభ్యుడి మాతృమూర్తి కె మాలతి జ్ఞాపకార్థం వారి బంధువులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం.ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అడపా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిది లాగ పని చేసే జర్నలిజం బాధ్యతలను బాధ్యతగా […]

బీఎస్పీరాష్ట్ర కార్యదర్శి మరియు జోనల్ ఇంచార్జి గా కొదమల

బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 24 3 2025న విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ప్రకటించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో జగ్గయ్యపేటకు చెందిన శ్రీ కొదమల ప్రభుదాసు గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ వారికి జోనల్ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భం పురస్కరించుకొని శ్రీ కొ దముల ప్రభుదాసు పత్రికా ప్రకటనలో బి.ఎస్.పి రాష్ట్ర నూతన కార్యవర్గంలో […]

నరసరావుపేట మరియు రొంపిచర్ల మండలాలలో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీస్ వారిదే – మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు

నరసరావుపేట మరియు రొంపిచర్ల మండలాల లోని ఖాళీ అయిన స్థానాల కు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది . ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు ,వారికి మెజార్టీ లేకపోయినా దౌర్జన్యంతో ఈ స్థానాలని గెలవాలని చూస్తున్నారనీ ,నరసరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు, ఒకరు చనిపోయినందున వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చింది, మిగిలిన 16 మంది లో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలవలేదనీ,మా పార్టీలో గెలిచిన ఒక […]

నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

-నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అడుగుజాడల్లో పారిశుద్ధ్య కార్యక్రమం నరసరావుపేట 27 వ వార్డ్ శ్రీనివాస హాస్పిటల్ బజార్ లో.2 వ వార్డ్ ఐలా బజార్ లో. 11 వ వార్డ్ ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ బజార్ లో. మెయిన్ రోడ్డు.పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడిక తీయుట. చెత్త తొలగించుట. టిడిపి నాయకులు, కార్యకర్తలు, MLA చదలవాడ అరవింద బాబు గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ గజ్జల

నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరుణాల వేడుకలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభును సందర్శించి గ్రామ ప్రజలకు అభివాదం చేస్తున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోటరీక్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ

వేదిక ::- శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపం జానపాడు రోడ్డు పిడుగురాళ్ల, మోచేయి క్రింద, కనీసం నాలుగు అంగుళములు చేయికల దివ్యాంగులు, ముందస్తు విశేషం కొరకు సంప్రదించండి, ప్రోగ్రాం కన్వీనర్స్, రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి,

స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: ఏపీ సీఎం

ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు.. మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా. 4గంటల్లోపు పనులు అప్పగించొద్దు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి ₹39Cr విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు..

ఈరోజు గురజాల నగర పంచాయితి నూతన చైర్మన్ గా షేక్ బడేజాని గారు బాధ్యతలు చేపట్టారు,

ఈ సందర్భంగా బడే జానీ గారు మాట్లాడుతూ, గురజాల నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికయ్యేందుకు తనకు, సహాయ సహకారాలు అందించిన

ఈరోజు గురజాల నగర పంచాయితి నూతన చైర్మన్ గా షేక్ బడేజాని గారు బాధ్యతలు చేపట్టారు,

ఈ సందర్భంగా బడే జానీ గారు మాట్లాడుతూ, గురజాల నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికయ్యేందుకు తనకు, సహాయ సహకారాలు అందించిన