మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలన్న

మ‌నదేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మధరావు అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద శుక్రవారం మహిళల సమానత్వం 1కె వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే […]

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలని గోళ్లపాడు రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు నుంచి ప్రారంభించిన రెవెన్యూ సదస్సులో భాగంగా కుటుంబ వివాదాల కారణంగా భూ సమస్యలు అ పరిష్కృతంగా నిలిచిపోతున్నాయని, వాటిని సరిచేసుకుంటే అర్జీల పరిష్కారం సులభతరం అవుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు గ్రామంలో రెవిన్యూ గ్రామ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ భవాని శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్ బాబు మాట్లాడుతూ కోర్టు […]

భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందున్న మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్

మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్‌)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో భూ సమస్యలపై దాదాపు 50 నుంచి 60 శాతం ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందని అన్నారు. జిల్లాలో దాదాపు 965 రెవెన్యూ గ్రామాలుండగా వాటి […]

నరసరావుపేటలో భారతరత్న డా”బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డా”చదలవాడ

నరసరావుపేట నియోజకవర్గంలో డా”బి ఆర్ అంబేద్కర్ విగ్రహని పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డా”బి ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే డా”అరవింద బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య […]

కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో ఘనంగా కోటి దీపోత్సవం

ఎన్టీఆర్ జిల్ల నందిగామ మండలం కురగంటి వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి వారి దేవాలయం లో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. లింగాకారం లో భక్తులు దీపాలు వెలిగించారు. దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో, ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కొలువై ఉన్న ప్రాచీన దాసాంజనేయ స్వామి మహిమ గల వాడని,కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు. […]

ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందించాలన్న జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె.కన్నబాబు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024లో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కె. కన్నబాబు (రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి) ఈఆర్వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితి సింగ్ లతో కలిసి.. జిల్లా ఎలక్షన్ […]

సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఏర్పాటు పై అవగాహన సదస్సు

పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలపై జిల్లా స్థాయిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి లావు కృష్ణ దేవరాయలు, కలెక్టర్ పి .అరుణ్ బాబు, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు,పి ఎం ఈ జీ వి అధికారులు, ఆర్డీఓ, ఎల్ డి ఎం రామ్ ప్రసాద్. ఈ కార్యక్రమానికి పథక సంచాలకులు బాలు నాయక్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ […]

అమరేశ్వరస్వామి ని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్

సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు. భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు. ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, […]

జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాజకీయాలు తగదు

పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మ జ్యోతిరావ్ పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబెడ్కర్ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ కోరారు. ఈ దేశంలో […]