ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సమీక్ష సమావే

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ శాఖ (ఆర్.డబ్ల్యూ.ఎస్ అండ్ శానిటేషన్) అధికారులతో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు […]

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.. జాతీయ రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల సమన్వయ సమితి… పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయిన రైతులను, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి కేరళ తరహాలో గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతు భరోసా కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక […]

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు,కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే ప్రతి కార్యకర్తకూ ధైర్యం,భరోసా ఉంటుందన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీ.. అన్న ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు.సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో […]

శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

కుటుంబసమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న హోంమంత్రి ఎక్స్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఆమె సమీక్ష చేశారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. చట్ట […]

అంబేద్కర్ రూపంలో భారత రాజ్యాంగాన్ని మనం వరంగా భావించాలన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

భారత రాజ్యాంగము దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన గొప్పవరమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తామని ప్రమాణం చేశారు.అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకూ ర్యాలీని ఎమ్మెల్యే గళ్లా మాధవి జెండా ఊపి ప్రారంభించి,ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో […]

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక • హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు • ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు • రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు • పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు • టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం • […]

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష. సమీక్షకు హాజరైన అధికారులు.

ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్

నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని రైతు పేట నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. Sports – కబడ్డీ, ఖో ఖో, రన్నింగ్, వాలిబల్, ఫుట్బాల్, షటిల్ తదితర క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏ.జి.యమ్. హరీష్ ముఖ్యఅతిదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏ.జి.యమ్.హరీష్ , ప్రిన్సిపల్ కుమారస్వామి,ఎఓ.మహేష్ , […]