శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శివ మాల ​ఇరుముడి సమర్పించుకొని అనంతరం వేదాశీర్వచనం పొందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ అధినేత శ్రీ గళ్ళా రామచంద్ర రావు గారు మరియు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గార్ల దంపతులు.

హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను

హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్ గళ్ళ మాధవి మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్ హిందూ ధర్మాన్ని కించపరచటం,అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలు తనకి లేవన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి తాడేపల్లి కుంచనపల్లిలోని “హరే కృష్ణ గోకుల క్షేత్రం” నందు శనివారం జరిగిన లక్ష్మీనరసింహస్వామి హోమానికి హాజరయ్యి, రాధాకృష్ణుల స్వామివారిని దర్శించుకొని అనంతరం భక్తులకు ఉచితంగా […]

ఫిరంగిపురంలోని అట్టహాసంగా జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు.

ఫిరంగిపురంలోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజీ గ్రౌండ్లోజరిగిన పదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి.రగ్బీ క్రీడా” సై” సినిమా చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఆదరణ పొందిందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వ్యాఖ్యానించారు.ఆదివారం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడలో శారీరక శ్రమ విరసి బలం ,వేగం ఉండడంతో అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుందన్నారు.ఇటువంటి క్రీడకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు.నరసరావుపేటలో కూడా […]

విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు

విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు

సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం

సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు క్రోసూరు కి చెందిన గౌరవనీయులు బత్తుల మల్లేష్ తల్లి కీర్తిశేషులు బత్తుల లక్ష్మి 7 వ వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా బత్తుల మల్లేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులను గుర్తుచేసుకొని అనాధ ఆశ్రమాలలో భోజనం ఏర్పాటు చేయటం వృద్ధులకు […]

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం

ది 13-12-2024 అనగా శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి కార్యక్రమ వివరాలు Program 1 ఉదయం 07.00 గంటలకు చుట్టుగుంట సెంటర్ నందు విజయవాడలో జరిగే స్వర్ణాంధ్ర-2047 బహిరంగ సభకు వెళ్లే ప్రజల యొక్క బస్సులను జండా ఊపి ప్రారంభిస్తారు. ఇట్లు… గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం

గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో

గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో వచ్చిన కొందరు యువకులు, స్థానిక ఇస్కాన్ మరియు అక్షయపాత్ర వారికి అలానే పోలీసు ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా రోడ్లు పై ట్రాఫిక్ కి అసౌకర్యం కలిగిస్తూ భగవద్గీత పుస్తకాలను విక్రయిస్తున్న వారితో మాట్లాడి అలా రోడ్లపై కాకుండా మున్సిపల్ అధికారుల వద్ద అనుమతి తీసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసుకొని అమ్ముకోవాల్సిందిగా సూచించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకునే […]

ఏపీ లో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు

అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇవాళ లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 […]

విష్ణు,మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదా

అవును నిజమే మోహన్ బాబు మొదటి అర్ధాంగి పేరు విద్యా దేవీ ఆమె ద్వారా విష్ణు,లక్ష్మి కలిగెరు, కొంత కాలం తరువాత శ్రీమతి విద్య దేవి అనారోగ్యం తో మరణించేరు , ఆ తరువాత మోహన్ బాబూ విద్య దేవి చెల్లెలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకొన్నారు ఆమెకు పుట్టిన కొడుకే మనోజ్ ఇదే నిజం , మనోజ్ కి తల్లి తండ్రులు ఇద్దరూ ఉన్నారు , విష్ణుకి , లక్మికి కేవలం తండ్రి , మాత్రమే […]