అందరికి నమస్కారం

ఈ రోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు స్థానిక NGO కాలనీ పార్కు వద్ద నుండి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు, రోడ్లు శుభ్రం చేయుట. కాలవలు పూడికతీయుట. రోడ్లు పక్కన గడ్డి పిచ్చి మొక్కలు తీసివేయటం. ఈ కార్యక్రమంలో మన MLA గారు. మునిసిపల్ కమీషనర్ గారు,ముఖ్య అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు,
కావున మహా కూటమి నేతలు కార్యకర్తలు, ఈ కార్యక్రమం లో విరివిగా పాల్గొని జయప్రదం చేయ వలసిందిగా కోరుకుంటున్నాము