#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
పవన్ కళ్యాణ్ వస్తుండటం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్ కళ్యాణ్ కంటపడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ
బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్న బొత్స
బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టిన వెళ్లిన పవన్ కళ్యాణ్
“జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచీ చూస్తూ అయోమయంలో పడిన వైసీపీ నేతలు