#ఆంధ్రప్రదేశ్ #జాతీయం

ఈ సారి 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది మొత్తం 15 రోజులు అసెంబ్లీ సమావేశం జరిగాయి మొత్తం 85 గంటల 55 నిముషాలు ప్రజా సమస్యలపై శాసనసభ లో చర్చించారు మొత్తం 9 ప్రభుత్వ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది సహకార బ్యాంకుల అవకతవలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలిపై స్పీకర్ రూలింగ్ ను పాస్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *