ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 02.04.2025.

మైలవరం పట్టణంలో శ్రీ లక్ష్మీసాయి మోటార్స్ వారి నూతన కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు బుధవారం సందర్శించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారిని యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు