కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం
అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష – ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు – నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు – విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది – లోకేష్ కృషి వల్ల గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ – గూగుల్ తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి – హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి – తప్పు చేసినవాడిని ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి – గత ఐదేళ్లు రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది – విశ్వాసం ఉంటే పెట్టుబడులు వస్తాయి..