కళాశాల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మ రెడ్డి ఓ. శ్రీనివాస చారి

శ్రీ వైష్ణవి వారి ప్రగతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల నూతన యాజమాన్యం, కళాశాల డైరెక్టర్ దగ్గుబాటి శివ బ్రహ్మ రెడ్డి ఓ. శ్రీనివాస చారి మాచిభట్టు . సుబ్బరాజు షేక్ జానీ బాషా యు.సోమేశ్వరరావు డేగల. శ్రీనివాసరావు కలిసి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని శ్రీ కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ కి 50 వేల రూపాయలు విరాళంగా చెక్కుని అందించారు