#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

కార్పొరేటర్లతో సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా

ఇటీవల జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లతో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ని కలిశారు.ఈ కార్యక్రమంలో గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము, మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్, మాజీ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా, తెలుగుదేశం నాయకులు బొప్పన భవకుమార్, మైనారిటీ నాయకులు ఎంయస్ బైగ్, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, అత్తులూరి వెంకటేశ్వరరావు,ఉమ్మడి బహదూర్, మరుపిల్ల రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు