కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు
కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కురగంటి వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు ఘనంగా జరిగాయి.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల తర్వాత అడవి రావులపాడు గ్రామానికి చెందిన సూర సత్యనారాయణ వారి సౌజన్యంతో భారీ అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.
ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశా