గుడివాడ పట్టణంలో పరీక్షా కేంద్రాలకు పరుగు పరుగున చిన్నారి విద్యార్థులు
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం డిసెంబర్ 08
గుడివాడ పట్టణంలో పరీక్షా కేంద్రాలకు పరుగు పరుగున చిన్నారి విద్యార్థులు..
ఆదివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ రద్దీలో కూడా పరీక్షకు హాజరు అవుతున్న చిన్నారి విద్యార్థులు
గుడివాడలో పలు చోట్ల నిలిచిపోయిన ట్రాఫిక్ రద్దీ..
ట్రాఫిక్ సిబ్బంది చొరవతో తొలగిన ట్రాఫిక్ ఇక్కట్లు..
విధి నిర్వహణలో విద్యార్ధుల తల్లిదండ్రులకు పరీక్షా తరగతి గదులు వివరిస్తున్న గుడివాడ 2వ పట్టణ ఏఎస్ఐ ఈద జయ బాబు, పోలీస్ సిబ్బంది
నేషనల్ మీన్స్ కం మెరిట్ పరీక్షలు నిర్వహణ లో గుడివాడ పాఠశాలలు..
7వ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రయత్నించు టాలెంట్ పరీక్ష
7 వ తరగతిలో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్య పుస్తకాల ఆధారంగా పరీక్ష నిర్వహణ జరగనున్నది
ఈ పరీక్ష అర్హత పొందిన విద్యార్థులకు
పై నాలుగు తరగతులకు 15 వేల రూపా