ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్

నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని రైతు పేట నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది.
Sports – కబడ్డీ, ఖో ఖో, రన్నింగ్, వాలిబల్, ఫుట్బాల్, షటిల్ తదితర క్రీడలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏ.జి.యమ్. హరీష్ ముఖ్యఅతిదిగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఏ.జి.యమ్.హరీష్ , ప్రిన్సిపల్ కుమారస్వామి,ఎఓ.మహేష్ ,
అకాడమిక్ డీన్ – పార్ధు
హైస్కూల్ కో ఆర్డినేటర్ – శివ రామ కృష్ణ
E – champs – కో ఆర్డినేటర్ – రోజా
ఈ – కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ చంద్ర హారిక,ఈ – చామ్స్ వైస్ ప్రిన్సిపాల్ వీర కుమారి,
PET – గోపి
విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.