దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నక్కా శ్రీను గారు

YSR కాంగ్రెస్ పార్టీ స్టేట్ BC CELL జాయింట్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ సగర కార్పొరేషన్ డైరెక్టర్, కొలవెన్ను గ్రామస్థులు శ్రీ నక్కా శ్రీను గారు ఈరోజు కానూరు YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
▫️దేవభక్తుని చక్రవర్తి గారు మరియి మన నియోజకవర్గ ఇంటిలెక్చ్యువల్ విభాగం అధ్యక్షులు శ్రీ పిడికిటి రామకోటేశ్వరావు గారు నక్కా శ్రీను గారిని శాలువా తో సత్కరించారు అభినందనలు తెలియజేసారు