#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

పల్లెబాట” మన ఊరు, మన పల్లెబాట

మార్చి 24, సోమవారం…. ఉదయం 10:00 గంటల నుండి సీతానగరం మండలం కూనవరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి సీనియర్ నేతలు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు (ఎన్డీఏ శ్రేణులు) గ్రామంలో పర్యటన…!!!ఈ కార్యక్రమం తో పాటుగా ” జనవాణి ” —–ప్రజా సమస్యల పరిష్కార వేదిక——- ప్రజల నుండి పలు సమస్యలపై వినతులు స్వీకరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు, ఆయా గ్రామాల్లో చేపట్టిన/ చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలు” జనవాణి ” కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వాటిని సాధ్యమైనంతమేర పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమం రూపకల్పన

పల్లెబాట” మన ఊరు, మన పల్లెబాట

అందరికి నమస్కారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *